VIVIEN BIO FEEDS
వి-బ్లూమ్ వినియోగం వల్ల రొయ్యలు & చేపల చెరువులకు అయ్యే ఖర్చు
రొయ్యల చెరువు
- మొదటి మోతాదు: 25 కేజీలు ప్రతి ఎకరానికి
- ప్రతిరోజు మోతాదు: 1,00,000 రొయ్యలకు 3 కేజీలు
- నెలకు వాడవలసినవి: 4 బ్యాగులు (100 కేజీలు)
- నెలవారీ ఖర్చు: ₹4800
- మొదటి నెల ఖర్చు: ₹1200 + ₹4800 = ₹6000
చేపల చెరువు
- మొదటి మోతాదు: 25 కేజీలు ప్రతి ఎకరానికి
- ఒక వారానికి లేదా 15 రోజులకు మోతాదు: 12.5 కేజీలు
- నెలకు వాడవలసినవి: 2 బ్యాగులు (50 కేజీలు)
- నెలవారీ ఖర్చు: ₹2400
ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా అని తెలియడానికి;వాడడానికి అయ్యే ఖర్చు:
చెరువు రకం |
ఎకరానికి ఖర్చు |
చేపల చెరువు |
₹1200 |
రొయ్యల చెరువు |
₹2400 |
ఖర్చు లెక్కించేందుకు:
రొయ్యల చెరువు ఖర్చు లెక్కింపు:
చేపల చెరువు ఖర్చు లెక్కింపు: